About Us

The Nandyal Real Estate వెబ్సైటు లో లిస్టింగ్ అయిన ఆస్తి యొక్క యాజమాన్య హక్కు గురించి( ప్రాథమికంగా పరిశీలించి) తెలియజేయటం జరుగుతుంది.తదుపరి లావాదేవీలు జరుపుటకు ముందు సరియైన న్యాయ సలహా పొంది, మరియు సర్వేయర్ ద్వారా గాని, సరియైన నిపుణుల ద్వారా గాని కొలతలు వేయించుకొని, ఆస్తిని మీ పేర రిజిస్టర్ చేయించుకోనగలరని తెలియజేయుచున్నాము.(కొలతలు, న్యాయ సలహాలు, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్, అగ్రిమేంట్ మొ. నవి ఈ సర్వీసు పరిధిలొకి రావు) మా ప్రమేయం లేకుండా మీరు చేసుకున్న అగ్రిమెంట్స్ కి గాని, అడ్వాన్సులకు గాని మేము ఎటువంటి భాద్యత వహించము.